Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: భారీ ఈదురు గాలుల వర్షానికి పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ లో నేలకొరిగిన వృక్షాలు

Rayadurg, Anantapur | May 26, 2026
భారీ ఈదురు గాలులు, వర్షానికి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. మంగళవారం తెల్లవారుజాము ఈ సంఘటన జరినట్లు చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు. అదృష్టవశాత్తు పాఠశాలకు సెలవులు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పాఠశాలలో సుమారు 1700 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రాంగణం నిత్యం విద్యార్థులతో రద్దీగా కనిపించేది. సెలవు రోజులు కావడం వల్ల ప్రమాదం తప్పినట్లయింది.