Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: పెద్ద యాచవరం గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి

India | Jun 29, 2026
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబావలి మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామంలోని ముస్లిం వర్గా ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ విజయ సునీత దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద యాచవరం గ్రామంలో ఐదు సెంట్లు ముస్లింలకు సంబంధించిన స్మశాన వాటిక ఉందన్నారు. మూడు దశాబ్దాల కాలంగా వారు వినియోగించుకుంటున్నారు ఆ భూమిని అన్యక్రాంతం కాకుండా రెవెన్యూ రికార్డులలో ముస్లిం స్మశాన వాటిక నమోదు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.