పినపాక: పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి బయ్యారం పంచాయతీ నుండి300 వందల కుటుంబాలు ఎమ్మెల్యే పాయం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
17 తారీకు బుధవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయం నందు పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి గ్రామపంచాయతీ మరియు బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి 300 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక డీజే పాటలతో బైక్ ర్యాలీ చేసి ఘనంగా స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగిరెడ్డి వెంకటరెడ్డి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు గాను 635 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు