పినపాక: పినపాక మండలంలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
చిన్నపాక మండలంలో ఈరోజు అనగా 18వ తేదీ గురువారం ఉదయం 9 గంటల సమయమునందు ద్విచక్ర వాహనంపై తండ్రి కూతురు రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న తండ్రి కూతురుకు తీవ్ర గాయాలు అవడంతో వీరిని మణుగూరులోని వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్న సమాచారం సీసీ ఫుటేజ్ ఆధారాల ద్వారా తెలుస్తున్న ఈ సమాచారం ఇట్టి విషయమే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది