శింగనమల: నార్పల మండల కేంద్రంలోని మహిళా రైతులు భూ వివాదం కోసం జుట్టు జుట్టు పట్టుకొని ఘర్షణ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
నార్పల మండల కేంద్రంలోని బండ్లపల్లి గ్రామంలో భూ తగాదాల ఘర్షణ చోటుచేసుకుంది శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయం లో ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.