Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరు, కనిగిరి ప్రాంతాలలో జూన్ 13వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడి

Kanigiri, Prakasam | Jun 12, 2026
మార్కాపురం జిల్లా పామూరులో 132 కేవీ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా శనివారం కనిగిరి మండలంలోని అన్ని గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ను రొటేషన్ పద్ధతిలో అందిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సుల్తాన్పురం, ఎన్.గొల్లపల్లి గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ నిలిపేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు.

MORE NEWS