మార్కాపురం: దర్శి ఆదర్శ మోడల్ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థినీలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రతిభ చాటారు. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో షేక్ బాజీ అనే విద్యార్థికి 470 మార్కులకు గాను 467 మార్కులు తో స్టేట్ లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.