విశాఖపట్నం: విశాఖ 45వ వార్డులో సీపీఎం అభ్యర్థి భాగవతుల లక్ష్మీనారాయణ పాదయాత్ర
విశాఖపట్నం 45వ వార్డు సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థి భాగవతుల లక్ష్మీనారాయణకు మద్దతుగా భారీ పాదయాత్ర జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పాల్గొని, ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ లక్ష్మీనారాయణను గెలిపించాలని ప్రజలను కోరారు.