కొండపి: టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.