మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల అకౌంట్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జమవుతుంది. దీంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేలుస్తూ సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిర్వాసితులు ఉత్సాహం కనపరిచారు.