Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: టంగుటూరు మండలం జమ్మలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం, పొగకు బ్యార్నీ దగ్ధమవడంతో ఏడు లక్షలు నష్టం

Kondapi, Prakasam | Apr 3, 2026
టంగుటూరు మండలం జమ్మలపాలెంలో కొత్తపల్లి వెంకటేశ్వర్లు రైతుకు చెందిన బ్యార్నీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున క్యూరింగ్ దశలో మొద్దు గోట్టంపై కర్ర పడటంతో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు వేగంగా వ్యాపించి బ్యార్నీ పూర్తిగా కాలిపోయింది. పొగాకు 1500 కర్రలతోపాటు బ్యార్నీ నష్టం ఎక్కువగానే ఉంటుందని రైతు వెంకటేశ్వర్లు వాపోయాడు.

MORE NEWS