ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోహన్ యెల్లిశెట్టి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు.