Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: రామచంద్రాపురం సమీపంలో టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి చెలరేగిన మంటలు

India | Apr 22, 2026
మార్కాపురం మండలం రామచంద్రాపురం సమీపంలో బుధవారం రాత్రి టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఓ వెంచర్ల మట్టి ఆన్ లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీజిల్ ట్యాంకరు టైర్లు ధ్వంసం అయ్యాయి. స్థానికులు అగ్జమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
మార్కాపురం: రామచంద్రాపురం సమీపంలో టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి చెలరేగిన మంటలు - India News