Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: తనపై వస్తున్న వార్తలు అసత్యమని పేర్కొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

Darsi, Prakasam | Jun 14, 2026
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై వస్తున్న వార్తలు ఆసత్యమని పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం కాటేజీ విషయంలో ఎవరు తమకు నోటీసు ఇవ్వలేదని రెండు రోజుల క్రితమే తాళాలను దేవస్థానం వారికి అందించామని చెప్పారు. తప్పు నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించ లేకపోతే మీరు క్షమాపణలు చెప్తారని ప్రశ్నించారు. కావాలని మా మీద బురద జల్లాలని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MORE NEWS