మంగపేట: అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డను కాపాడిన 108 సిబ్బంది
మంగపేట మండలం తిమ్మాపూర్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి, బిడ్డను సురక్షితంగా కాపాడారు.