ములుగు: ములుగు జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి నియామకం
Mulug, Mulugu | Oct 4, 2026 ములుగు జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారిని కలిసి ఆత్మీయ సత్కారం పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.