ఏటూరునాగారం: ములుగు జిల్లాలో రవాణా సమస్యల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూల హామీ
ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల రవాణా ఇబ్బందులపై ఆర్టీసీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.