తాడ్వాయి: మేడారంలో సర్పంచుల చైతన్య సదస్సు: ఫోరం అధ్యక్షుడిగా కుమార్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
Tadvai, Mulugu | Oct 4, 2026 మేడారంలో జరిగిన ములుగు జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు విజయవంతమైంది. ఫోరం అధ్యక్షుడిగా కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.