ములుగు: ములుగు జిల్లా ప్రజలకు అలర్ట్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి
Mulug, Mulugu | Oct 4, 2026 ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. ఇకపై కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.