Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: రాచర్ల మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్రర్లు ఏర్పాటుచేసిన ఎస్సై కోటేశ్వరరావు

Giddalur, Prakasam | Apr 22, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై కోటేశ్వరరావు బుధవారం మిర్రర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి మూలమలుపుల వద్ద ఈ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ మిర్రర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మిర్రర్లలో ఇరువైపులా వెళ్తున్న వాహనదారులకు వాహనాలు కనిపించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఎస్ఐ అన్నారు.

MORE NEWS