మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి పాలనలో పెట్రోల్ డీజిల్ నిత్యావసరాలు కూరగాయలు ధరలు భారీగా పెరిగాయని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ నిత్యవసర లో ఎంత తేడా ఉందో చూడండి. ఈ విజనరి పాలనలో సామాన్లు ఎలా జీవించగలరని ప్రశ్నించారు.