Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

రాయదుర్గం: కణేకల్లు లో స్వచ్చత కార్యక్రమాలు చేపట్టిన అధికారులు

Rayadurg, Anantapur | Jun 20, 2026
కణేకల్లు మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు సిబ్బందితో కలిసి శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ మూడవ శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి గ్రామాన్ని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు.
రాయదుర్గం: కణేకల్లు లో స్వచ్చత కార్యక్రమాలు చేపట్టిన అధికారులు - Rayadurg News