యర్రగొండపాలెం: త్రిపురాంతకం పట్టాభిరామస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట లో పాల్గొన్న టిడిపి ఇంచార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో పట్టాభి రామస్వామి ధ్వజస్తంభం పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు వేద పండితులు శాస్త్రకంగా పూజలు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేసి విగ్రహ ప్రతిష్ట మాసం నిర్వహించారు.