Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: భగత్ సింగ్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించిన కమిషనర్ నారాయణరావు

India | Jun 12, 2026
మార్కాపురం భగత్ సింగ్ కాలనీ 16 వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రం చేసి రంగవల్లులు వేయించారు. మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని వివరించారు.