మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో బెంగళూరు గుజరాత్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనపరిచారు. ఎల్ఈడి స్క్రీన్ పై మ్యాచ్ ని తిలకిస్తూ బౌండరీలు కొట్టినప్పుడల్లా కేరింతలు కొడుతూ ఆస్వాదించారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొన్నది.