Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: గుంతల మయంగా మారి తీవ్ర అసౌకర్యంగా మడేనహళ్లి ప్రధాన రహదారి, రోడ్డు వేయాలని స్థానికుల విజ్ఞప్తి

Rayadurg, Anantapur | Jul 1, 2026
డి.హిరేహాల్ మండలంలోని జాజరకల్లు గేట్ నుంచి మడేనహళ్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులు ఏర్పడి తీవ్ర అసౌకర్యంగా మారిందని గ్రామస్తులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు కంకరతేలి ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లేందుకు అనువుగా లేదని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కర్నాటక బార్డర్ లో ఉన్న తమ ఊరికి తారు రోడ్డు వేయాలని బుధవారం విలేకరుల ద్వారా విజ్ఞప్తి చేశారు.
రాయదుర్గం: గుంతల మయంగా మారి తీవ్ర అసౌకర్యంగా మడేనహళ్లి ప్రధాన రహదారి, రోడ్డు వేయాలని స్థానికుల విజ్ఞప్తి - Rayadurg News