ఆలేరు: కొల్లూరు గ్రామంలో 3వ రోజు మార్నింగ్ వాక్: ప్రజల సమస్యలపై శ్రద్ధ
Alair, Yadadri | Aug 14, 2026 యాదాద్రి భువనగిరి జిల్లా కొల్లూరు గ్రామంలో 3వ రోజు మార్నింగ్ వాక్ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు, గ్రామ పోలీసులు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.