Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

మార్కాపురం: సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి

India | Feb 19, 2026
మార్కాపురం మండలం మాల్య వంతునిపాడు గ్రామంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు అధికారుల సమన్వయంతో పరిష్కారం లభించింది. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఈ పరిస్థితిని ఎమ్మార్వో చిరంజీవి దృష్టికి చేరడంతో ఆయన స్వయంగా గ్రామానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆర్డీవో ఎమ్మార్వో తో కలిసి అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించారు
మార్కాపురం: సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి - India News