యర్రగొండపాలెం: ఆమని గుడిపాడు నుంచి గుర్రపు శాల వెళ్లే రహదారిలో బొలెరో వాహనం పల్సర్ బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఆమని గుడిపాడు నుంచి గుర్రపు శాల వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నీళ్లలోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పల్సర్ బైక్ ఢీకొని ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.