Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలో సుభాన్, నాగిరెడ్డి మద్య జరిగిన ఘర్షణపై ఇరువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు

Rayadurg, Anantapur | Jun 25, 2026
రాయదుర్గం పట్టణం లక్ష్మీబజార్ పెట్రోల్ బంకు వద్ద గత ఆదివారం TDP నాయకుడు సుభాన్, BJP నాయకుడు బోరువెల్ నాగిరెడ్డి ల మద్య జరిగిన ఘర్షణపై ఇరువురి మీద రాయదుర్గం UPS పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. సుభాన్ ఇచ్చిన పిర్యాదుపై క్రైం నెంబర్ 118/2026 అండర్ సెక్షన్ 118(1) 115(2)351(2) BNS యాక్ట్ కింద బోరువెల్ నాగిరెడ్డి పై కేసు నమోదు చేశారు. అలాగే బోరువెల్ నాగిరెడ్డి ఇచ్చిన పిర్యాదుపై క్రై నెంబర్ 121/2026 అండర్ సెక్షన్ 351(2) 126 (2) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది.