Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

దర్శి: ముండ్లమూరు మండలం లో పేకాట శిబిరం పై దాడి నిర్వహించిన పోలీసులు

Darsi, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల బండలో పేకాట నిర్వహిస్తున్న వారిపై పోలీసు అకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

MORE NEWS