Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

గిద్దలూరు: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Jun 2, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇన్చార్జులు టిడిపి నాయకులు మరియు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలను గుర్తించడం వాటిని పరిష్కరించడం వంటి అంశాలపై మరియు రాజకీయ చరిత్ర అంశాలపై అవగాహన వంటి వర్క్ షాప్ నిర్వహించి ఎమ్మెల్యేలకు ఇన్చార్జిలకు నాయకులకు కీలక సూచనలు ఇచ్చారు..

MORE NEWS