గిద్దలూరు: అర్ధవీడుకు చెందిన బాలుడు రాకేష్ అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడుకు చెందిన బాలుడు అదృశ్యమయ్యాడు. బైనముక్కల రాకేష్ అనే బాలుడు శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయాడని ఆమె తల్లి తెలిపింది. ఇప్పటికే అర్ధవీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఎవరన్నా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే 7032669045 నంబర్ ను సంప్రదించి సమాచారం అందించాలని బాలుడి తల్లి విజ్ఞప్తి చేశారు.