మార్కాపురం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మూడవ బ్యాచ్ కి జనగణన పై శిక్షణ కార్యక్రమం
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జనగణన మూడవ బ్యాచ్ కి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో చిరంజీవి పాల్గొని మే 1వ తేదీ నుండి మొదలవుతున్న జనగణన కార్యక్రమం గురించి వివరించారు. అందరూ స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నా పూర్తి చేయాలని ఆదేశించారు.