అనంతపురం అర్బన్: టిడిపికి షాక్ తగిలింది వైసీపీ పార్టీలోకి సాధనంగా చేరికలు వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని టిడిపి పార్టీని వేడి వైసీపీ పార్టీలోకి చేరికలు కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లోని వైసీపీ పార్టీలకు చేరికలు మొదలయ్యాయి