Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దర్శి మున్సిపల్ కమిషనర్ గా అర్జునరావు నియామకం

Darsi, Prakasam | Apr 16, 2026
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ గా అర్జునరావు నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న శ్రీరామ్ మూర్తి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వినుకొండ మేనేజర్ గా పనిచేస్తున్న అర్జునరావు ను దర్శి మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

MORE NEWS