Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | May 11, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్ర కార్యక్రమం జరిగింది. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాముడి భక్తి గీతాలతో హనుమాన్ పాటలతో ఆ ప్రాంగణం మారు మోగింది. జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ శోభాయాత్ర ముందుకు సాగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రామ, హనుమాన్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

MORE NEWS