Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కలిసిన రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు

India | May 9, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులను కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఎమ్మార్వోలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కలిసిన రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు - India News