Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

కనిగిరి: గుడిపాడు కొత్తపాలెంలో వింత ఘటన, పెండ్లి కుమార్తెగా ముస్తాబైన పెండ్లి కుమారుడు

Kanigiri, Prakasam | Apr 1, 2026
కనిగిరి మండలం గుడిపాడు కొత్తపాలెంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న ఈ వింత ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుడిపాడు కొత్తపాలెంలో దాదిరెడ్డి కృష్ణారెడ్డి- లక్ష్మీదేవి ల వివాహం సందర్భంగా మొదల్ల గోత్రానికి చెందిన పెండ్లి కుమారుడు కృష్ణారెడ్డి పెళ్లి కుమార్తెగా ముస్తాబై ఊరేగింపుగా మండపానికి తరలి వెళ్లాడు. గ్రామంలోని సుమారు ఏడు గోత్రాల వారు ఈ ఆచారాన్ని పాటిస్తారని పెండ్లి కుమారుని కుటుంబ సభ్యులు తెలిపారు.

MORE NEWS