శింగనమల: పప్పూరు గ్రామం వద్ద సిపిఐ నేతలు పాదయాత్ర సంఘీభావం తెలియజేసిన వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ రమేష్ గౌడ్
పప్పూరు గ్రామం వద్ద సిపిఐ నేతలకు పాదయాత్ర సంఘీభావం తెలియజేసి పాదయాత్రలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం పది గంటల 20 నిమిషాల సమయంలో సంఘీభావం తెలియజేశారు వైఎస్ఆర్సిపి నేతలు.