Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: ముండ్లమూరు మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

Darsi, Prakasam | Jun 8, 2026
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆమెకు అందజేశారు. కొన్ని సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS