Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి గడియారం స్తంభం సెంటర్లో ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక వాహనదారులు

Darsi, Prakasam | Apr 6, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సోమవారం రాత్రి విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఎదురైంది. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యకాలంలో ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వారన్నారు. సంబంధిత అధికారులు ట్రాఫిక్ సమస్య లేకుండా పరిష్కరించాలని వాహనదారులు కోరారు.

MORE NEWS