దర్శి: తాళ్లూరులో కొబ్బరి కాయలు కోయడానికి వెళ్లిన మహిళ రమాదేవి విద్యుత్ షాక్ తో మృతి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలో పవర్ స్టేషన్ రోడ్డులోని తన నివాసం వద్ద పొలంలో కొబ్బరికాయలు పోస్తున్న రమాదేవి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. షాకుకు గురైన వెంటనే ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సిపిఆర్ ఈసీజీ మిగిలిన పరీక్షలు చేసి ఆమె బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆమెకు భర్త ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.