దర్శి: దర్శి పట్టణంలోని పల్లెవనం పార్కులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం
Darsi, Prakasam | May 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణం లోని పల్లెవనం పార్కులో బుధవారం రాత్రి అగ్రి ప్రమాదం సంభవించింది. కురిచేడు రోడ్డులోని పల్లవనం పార్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చెట్ల పండుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలియజేయాల్సి ఉంది.