అనంతపురం అర్బన్: సుజాత కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా అందజేసిన ఎం ఎస్ ఎస్ సేవా సంస్థ అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Nov 12, 2026
అనంతపురం నగరంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని గంగాధర అనే వ్యక్తి మృతి చెందడంతో ఎంఎస్ఎస్ సేవా సంస్థ వారు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు బీమా అందజేసి కుటుంబం నాదుకున్నారు గురువారం ఉదయం 11 గంటల20 నిమిషాల సమయంలో భీమా అందజేశారు