విశాఖపట్నం: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా తులసి దళార్చన
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు ప్రతి శనివారం నిర్వహించే తులసి దళార్చన కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి తులసి దళాలతో అర్చన చేశారు.