Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: తాళ్లూరు మండలం రామభద్రపురంలో బుర్రకథ తో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపిన పెద్దలు

Darsi, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రపురం గ్రామంలో బుర్రకథ కార్యక్రమం నిర్వహించారు. క్రమేపి బుర్రకత అంతరించిపోతుంది కథ చెప్పేవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు. బుర్ర మోగి తంబుర మీటి వీర గాధలు వినిపించే వేల ఊరంతా ఒకచోట చేరి ఊపిరి బిగబట్టి విన్న రోజులు మళ్ళీ రావాలని పెద్దలు వాపోతున్నారు. బుర్రకథ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని చెప్పుకొచ్చారు.

MORE NEWS

దర్శి: తాళ్లూరు మండలం రామభద్రపురంలో బుర్రకథ తో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపిన పెద్దలు - Darsi News