శింగనమల: ఆకులేడు గ్రామంలోని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు రామచంద్ర రెడ్డి మృతి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట
ఆకలేడు గ్రామంలోని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు రామచంద్రరెడ్డి సోమవారం మోడీ 8 గంటల 30 నిమిషాల్లో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,సింగనమల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పద్మావతి కుటుంబాన్ని పరామర్శించారు.