విశాఖపట్నం: తిరుపతిలో సెమీ కండక్టర్ పార్క్: సైయంట్ సంస్థతో మంత్రి నారా లోకేష్ చర్చలు
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ మరియు సైయంట్ ప్రెసిడెంట్ నరసింహం భేటీ అయ్యారు. తిరుపతిలో 200 ఎకరాల్లో సెమీ కండక్టర్ పార్క్ అభివృద్ధి, విశాఖలో సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ఏర్పాటుపై కీలక చర్చలు జరిగాయి.