కమలాపూర్: నేరెళ్లలో ఎండిపోతున్న వరి పంటలు: ఎస్సారెస్పీ నీటి కోసం రైతుల ఆందోళన
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడాలని ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.